శ్లోకం:
సుఖతః. క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరిరే రోగః !
యద్ధ్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పా పా చరణం !!
భావం! సుఖాపేక్షతో కామ భోగములను అనుభవించెదరు.కానీ, అనంతరం
శరీరమురోగగ్రస్తమగుచున్నది.ప్రపంచమున చావు అనునది తథ్యమై ఉన్నప్పటికీనీ,జనులు పాప ఆచరణమును వదలకనే ఉన్నారు.ఆహా! ఆశ్చర్యము.. ఈ శ్లోకమును శ్రీ శంకరాచార్యులు వారు చెప్పిరి.
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి