కాన్షియస్నెస్ క్రీయపరంగా ఇన్ఫినిటీ కాదు.
కేవలం ఒక పని కోసమే బ్రెయిన్ కాన్షియస్నెస్ ఏర్పడింది.
ఆ పని యంత్రాంగమే కాన్సయస్ నెస్.
ఆ పనిని గుర్తిస్తే కాన్సియస్ నెస్ ను ను గుర్తించినట్లే.
ఆ పనిని క్యాలిక్యులేట్ చేస్తే కాన్సియస్నెస్
కాలిక్యులేట్ చేసినట్టే.
కాన్షియస్నెస్ ఎనర్జీ కాదు ఒక క్రియ ఒక పని.
ఒక పని కోసం నిర్దేశించబడ్డ కాన్సేస్నేస్లోకి ఏ పనినైనా ప్రవేశపెట్టలేము.
నిర్దేశిత పనిని మాత్రమే ప్రవేశపెట్టగలం.
అంటే పని ప్రాతిపదికన మాత్రమే కాన్సియస్నెస్ ఏర్పడిందని అర్థమవుతుంది.
ఏ పని లేకుండా కాన్సియస్నెస్ ఉండదు అంటే పని లేకుంటే కాన్షియస్నెస్ ఉండదు.
పని ఏ రూపంలోకి మారితే కాన్సియస్నెస్ ఆ ఆకారంలోకి మారుతుంది.
అంటే కాన్షియస్నెస్ రూపము -పని రూపంలో ఉంటుంది.
పర్సెప్షన్ ఎలా మారుతుందో పరిసరాలు అలా మారుతాయి అంటే పర్సెప్షన్ మారితే పని మారిందని అర్థం.
ఇక్కడ పని అంటే పరిసరాలు పరిస్థితులు కావచ్చు. అవి లోపలి మరియు బయటివీ కావచ్చు.
పనికి ప్రమాణం ఉన్నట్లు కాన్సియస్నెస్ కు ప్రమాణం ఉంటుంది. అందుకే కాన్సియస్నెస్ ఇన్ఫినిటీ కాదు.!!?
డా ప్రతాప్ కౌటిళ్యా 👏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి