ఈ మొక్క విశేషత ఏమిటంటే వీటి యొక్క పత్రాలు ఇతర దిశకు, దక్షిణ దిశకు తిరిగి ఉంటాయి. పొద్దు తిరుగుడు పుష్పము మల్లె ఈ మొక్క సూర్యుని యొక్క వెలుగుకై ఉత్తర దక్షిణ దిశలకు తిరుగుతూ వెలుతురును తనపై ప్రసరింప చేసుకొని కిరణ జన్య సంయోగ క్రియ జరుపుకుంటుంది. మధ్య పశ్చిమ అమెరికాలో ఈ మొక్కలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ దిక్సూచి మొక్క యొక్క ఆకులు అచ్చం బల్లెం ఆకారంలో ఉంటాయి. నీటిలో ఉండే కొన్ని రకాల పొడవైన మొక్కలు కూడా ఒక స్థలం నుండి మరో స్థలానికి నీటిలో అటు ఇటు కదులుతూ ఉంటాయి.
కిలకిలా రావాల చెట్లు.
జమైకాలో పక్షుల యొక్క కిలకిలా రావాల మల్లే శబ్దాలు చేసే చెట్లు ఉన్నట్టు పరిశోధనలో వెల్లడయింది. గాలి వీచినప్పుడు ఈ చెట్ల నుండి వచ్చేటటువంటి శబ్దాలు ఈ విధంగా రావడంతో ఈ చెట్లను కిలకిలా రావాల చెట్లుగా చెబుతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి