1) అమ్మాయిలకు 17ఏళ్ళ వరకు, అబ్బాయిలకు 19ఏళ్ళ వరకు ముక్కు పెరుగుతూనే ఉంటుంది.
2) ఆడగుర్రానికి 36పళ్ళు, మగగుర్రానికి 40పళ్ళు ఉంటాయి.
3) అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి యూరీగగారిన్.ఈతడు 108నిముషాలపాటు అంతరిక్షంలో గడిపాడు.
4) పిల్లలు రోజులో దాదాపు 16గంటలు నిద్రపోతూనే ఉంటారు.
5) మనదేశంలో ఒకనిముషానికి 51మంది శిశువులు జన్మిస్తున్నారు.
—--------------------------------------
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి