మీకు తెలుసా?:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 1) మనిషి నిద్రపోతున్నప్పుడు గంటకు 60క్యాలరీల శక్తి ఖర్చవుతుంది.
2) విలియం సెంపుల్ అనే దంతవైద్యుడు చూయింగ్ గమ్ కనిపెట్టాడు.
3) ముకేష్ అంబానీ ఉంటున్న ఇంటిపేరు “ఆంటిలియా”. ఇందులో 27అంతస్తులున్నాయి. పనివాళ్ళ సంఖ్య 600మాత్రమే సుమా!
4) “హలీవుడ్” పేరుతో అమెరికాలో పది పట్టణాలు ఉన్నాయి.
5) “హైదరాబాద్” పేరుతో పాకిస్థాన్ లో మరొక పట్టణం ఉంది.
—---------------------------------------

కామెంట్‌లు