పుస్తక ప్రపంచం49 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 అంకుల్ వాన్యా రష్యన్ రచయిత యాంటోన్ ఛెకోవ్ రాసిన నవల1899లో పబ్లిష్ ఐంది.వృద్ధుడైన ప్రొఫెసర్,యౌవ్వనంలో ఉన్న భార్య ఎలెనా, కూతురు సోన్యా వాన్యా,ఎస్ట్రౌ ముఖ్య పాత్రలు.1924లో పబ్లిష్ ఐన"ట్వంటీ లౌ పోయెమ్స్ అండ్ ఎ సాంగ్ ఆఫ్ డెస్పేర్"  రాసిన వారు పాబ్లో నెరుడా.తన 19వ ఏట రాసిన ఈకవితల్లో ప్రకృతివర్ణన భయం బాధ యువత మనోభావాలు అందంగా హృద్యంగా కవితాత్మకంగా రాశాడు.చాలాభాషల్లో అనువదింపబడింది.దిఓవర్ కోట్ షార్ట్ స్టోరీ రచయిత రష్యన్ గొగోల్. బీదరికం లో మగ్గే జీవులపాట్లను చదువుతుంటే డబ్బులేకపోతే డుబ్బుకు కొరగాడనే సామెత లోని నిజం అర్ధం అవుతుంది🌷
కామెంట్‌లు