మన తెలుగు భాష:- ఆర్.ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట -: 9490904976
 ఒకే పదానికి భిన్నార్ధాలను "తెలుపు".
ఈ విషయం జనులందరికీ "తెలుపు".
మన మాతృభాష స్వచ్ఛమైన తేటతెలుగు,
వర్ణములు (అక్షరాలు, రంగులు) లలో తేట"తెలుపు".
కల్లాకపటం, మాయామర్మం తెలియని  పసిపిల్లల మనసు తేట"తెలుపు". 

కామెంట్‌లు