సాహితీ కెరటాలు- =============ధనమే రా అన్నిటికీ మూలంఆ ధనము విలువ తెలుసుకొనుటమానవ ధర్మం"ధన మూలమిదం జగత్ "ధనవంతుడు గుణవంతుడి కంటే బలవంతుడుధనం మంచి గుణం కలిసి ఉండటం అరుదుమానవ జీవిత అవసరాలు తీరాలంటే ధనం కావాలి అడుగడుగునా కానీ పొదుపు తోసుఖం దుబారా తో జీవితం కష్టంఈరోజుల్లో ధనానికి ఉన్న విలువగుణానికి ఇవ్వట్లేదుఇది కలికాలం కాని కాలంపై గుడ్డ పక్షి ఎత్తుకు పోయే కాలంధనంతో ఉండేవి అత్యాస ఆడంబరం లోభం భయం గర్వండాబు దర్పం నిస్సిగ్గు మొహంనిర్దయ కాపీనం కీర్తి కండూతి పాపం మోసం ఇవన్నీ దుర్గుణాలు అలవడతాయి కళ్ళు నెత్తిన ఉంటాయిగుణవంతుడు పేదరికం లో ఉన్నా దయ క్షమ జాలి కరుణ మంచి ఆలోచన స్నేహం బంధుత్వం సహాయం సంస్కారం పుణ్యం నీతి నిజాయితీ దైవ భక్తి శాంతి దానంగౌరవం సమాజ హితం సేవ కలిగి ఉంటాడుడబ్బుతో అన్నీ కొనలేము ఉదా:- ప్రేమ ఆప్యాయతవిద్య ఉద్యోగాలు డబ్బుతో కొంటున్నారు అంతా వ్యాపార ధోరణి నీ నా తన పర లేదుఅంతా డబ్బు మయం అయిపోయింది నీతిజాతి లేదుపేదరికం తట్టుకోలేక గుణ వంతులు దిగజారి పోతున్నారునేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి సమాజ సంస్కరణ చాలా కష్టం విలువల వలువలు ఊడిపోయాయి భారత మాత సిగ్గు తో తల దించుకునే రోజులు వచ్చాయి దేవుడే కాపాడాలి
జీవిత చక్రం :-అనసూయ-హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి