\ఇది చాలదు...!తిరిగి లేవలేని దెబ్బా కాదు...!!నామ,రూపాల్లేకుండా...తుద ముట్టించాల్సిందే !జాలి చూపాల్సింది కర్కశ శతృ ముష్కరులపై కాదు!శతృ శేషం - రుణశేష0..అగ్నిశేషం అలసత్వంతో వదిలేస్తే....ఊహించుకో...!వేడిమీదే సమ్మెట పోటు అన్నారు పెద్దలు...!పక్కలో బల్లెం లా ఉన్న పాకిస్తాన్... ఎప్పుడూ ప్రమాదమే...!సమూలంగా , నిశ్శేషంగా తుడిచి దగ్ధం చేసేసి... మురుగు కాల్వలో కలిపేయాల్సిందే...!అప్పటివరకూ ...మన భారత్ కు శాంతి, సౌఖ్య ములు కల్ల...!!ఇదే సరైన సమయం...!ఓ వీర సైనికులారా....విజ్ఞతగల పాలకులారా...ఈ దేశంలో పుట్టి, పెరిగినపౌరులారా.... ముక్త కంఠంతో తీర్మానించండి !ఏక త్రాటిపై నడవండి..!!ఆగర్భ శత్రువు పీడను శాశ్వతంగా నిర్మూలించండి ....!!!జయ్ భారత సైనిక్...జయ్ జయ్ భారత్ మాత...శాశ్వత శాంతి, సౌఖ్యములు వర్ధిల్లునుగాక....!*****
కేవలం ఇది చాలదు..!:- .. కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి