మనసు కవి.... మన
సుకవి....
తన మనో విశ్లేషణలను చక్కని పాటల రూపంలో అద్భుతమైన సినీ సంగీత సాహిత్యంగా మన కందించిన గొప్పకవి
మనసు కవిగా వాసికెక్కిన మన సుకవి ఆచార్యఆత్రేయ...మనకు
గర్వ కారణం...!
మనసు ..., వివిధ పరిస్థితులలో దాని స్పందనలు, ప్రవర్తన... నవరసాలను అది అనుభవించి,అనుభూతించి...ఆ స్పందనలకు తన ప్రతిస్పందనలను ప్రకటించే తీరు అద్భుతం !
మనసును అంత లోతుగా ఓ రీసెర్చ్ స్కాలర్లా... అధ్యయనం చెయ్యటమే కాకుండా ఆమనసును విశ్లేషించి కవిత్వీ కరించ టం... అద్భుతం ,అసామాన్యం !!
"మన యేవ మనుష్యానాం బంధ,మోక్ష కారకం..."
ఈ సత్యాన్ని ఎరిగిన వారు కనుకనే... మనసు పై అంత పట్టు సాధించ గలిగారు...!
మనిషి జీవితానికి ఎన్ని కోణాలున్నాయో అన్ని కోణాలలోనూ అత్యద్భుత సాహిత్యాన్నందించిన సినిమా చాలా గొప్పది !
ఇది ఈ సినీ ప్రేమికులు చేసుకున్న అదృష్టం...!!
జయహో ఆత్రేయ...!
జయహో తెలుగు గీత రచయితలారా...
జయ జయ హో తెలుగు సినిమా...!!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి