ఒప్పందం.....మాటల మధ్య మంత్రం,హృదయాల సంతకం.ఒప్పందం.....పంచుకున్న ఊపిరి,విశ్వాసపు ఆలింగనం.ఒప్పందం.....వాగ్దానపు సుగంధం,ఒకరికొకరు బంధం.ఒప్పందం......కాగితంపై కాదు,మనసులోని ముద్ర.ఒప్పందం.....జీవన నదిలోసాటి పయనం.________
ఒప్పందం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.ఎం. ఎ. (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి