రాహుల్జీ సందర్శించిన ప్రాంతం లాహుల్!10_12వేల జనాభా 6 భాషలు మాట్లాడుతారు.ఇక్కడ స్త్రీలు పాముపడగ ఆకారపు నగ,చెవులపై ఉన్నితో ఏనుగు చెవుల ఆకారంలో చేసిన వి తగిలిస్తారు.ముక్కుకు లవంగం ఆకారం లో ఉన్న నాని వ్రేలాడేస్తారు.అల్మారా ఆకారంలో కొయ్య తో కట్టిన 6అంతస్థుల భవనం ఒక ధనికునిది. 3వ అంతస్తులో ఆలయం ,చలవరాతి జైనవిగ్రహం, పురాతన చేత్తోరాసిన గ్రంథం చూశారు రాహుల్జీ.ఆరోజుల్లో బరోడామహారాజు కవులు,పండితులను ఆదరించేవాడు.అక్కడనుంచి వివిధ ప్రాంతాల విశేషాలు చూస్తున్న ఆయన కి బీహార్ భూకంపవిషయం తెల్సి సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఓనెలరోజులతర్వాత గయచేరారు.బోధగయ, ధర్మ శాలలో బౌద్ధ భిక్షువులుండేవారు.చైనా భిక్షువులు ఎప్పుడూ కీచులాడుకునేవారు.ఇక్కడ ఓవిషయం వింతగా అనిపిస్తుంది.నేపాలీయులు 18రకాల భూతాలున్నాయని నమ్మేవారు. రాహుల్జీ ఓకొత్త ఆలోచన కి తెరలేపాడు.ఒక లామా నల్లనియాక్ (చమరీమృగం) పై ఎక్కి రావటం చూశాడు.రాహుల్జీకి కల్గిన ఆలోచన ఏమిటంటే శివుని వాహనం ఎద్దుకాదని ,యాక్ మృగం అని! యాక్ గోజాతికి చెందినది!నంది అనేది నల్లగా ఉంటుందని, కైలాసపర్వతంలో ఎద్దు జీవించలేదని అభిప్రాయం రాహుల్జీది.
రాహుల్ సాంకృత్యాయన్ 16 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి