అమ్మ పిలుపు:- ఎడ్ల లక్ష్మి -సిద్ధిపేట - 8466850674

 అచ్చులతో చిన్న కథ

------------------------------
అమ్మ పిలుపు " ఆటలాడే ఓ పాపాయి ఇటువచ్చి  ఈశ్వరమ్మను పిలువు. 
ఉప్పురాళ్ళూకావాలి ఊరంతా పంచాలి
రుక్కమ్మత్తను కూడా రూంలోనే ఉండుమను. ఎటు వెళ్ళొద్దని చెప్పు ఏమి కావాలో చేప్పుత ఐదు రూపాయలివ్వుమను.లుంగితాత వస్తాడూ లూజ్ లాగుతో ఓడమీదెక్కించి ఔషధాలు తెప్పించ్చి అందరికిస్త.  వారెంతారోగ్యంగుంటారో మీరే చూడండి .
కామెంట్‌లు