ఎగిరిపోయే గాలిలోఎగిసిపడే మంటలుఎగిరిపోయే ప్రాణాలుకలిసిపోయే గాలిలో!!లండనుకు ప్రయాణంఅరేబియా దరిని ఘోరంక్షణాల్లో పెను ప్రమాదంఆగిపోయిన దరహాసం!!విరిగి పడే గాలిపటంవిరిగిపోయే బంధాలుకరిగి కరిగి ముక్కలుమసిమసి బొక్కలు!!ఏడ్పులు పెడబొబ్బలుఉన్నవారి కంట బాధచెప్పలేని వేదనమిగిలించిన రోదన!!అయ్యయ్యో అయ్యయ్యోఅహమ్మదాబాదులో ఘోరంకనీవినీ ఎరుగని సంఘటనచిత్తు చిత్తు చేసెను చిత్తంవిత్తమెంత ఉన్న లాభమేమిజీవితం లేకుంటే లాభమేమిచిన్నపిల్ల పెద్దల ప్రాణాలుచిటికెలోన చితిలో చేరెను వింత!!చేయూత నిచ్చిన టాటా తాతడాక్టరు చదివే పిల్లలకు తగిలెను సెగఏనాటి కర్మఫలమో ఏమి ఈ ఘటనపగవారికి కూడా వద్దురాఓ భగవంతుడా!!------------------
ఘోర కలి- ఆగిన గాలి:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-ఆస్టిన్,అమెరికా-9490367383
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి