కాన్వెంట్ చదువులు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ -9640748497

 (చిట్టి కథ) 

""""'""""""""""''
మోయలేని పుస్తకాల బరువులు
వెన్నుపూస వంగి లేవలేని రేపటి తరం
కంటికి అమ్మమ్మ లాంటి కళ్ళజోడు 
కంటికి లేదు కునుకు 
చేతికి లేదు విరామం 
చదువు ,హోమ్ ,వర్క్ స్లిప్ టెస్ట్ 
బాల్యాన్ని మ్రింగిన కాలుష్యపు   కాసారమే కాన్వెంట్ 
చిన్ని బ్రతుకులను రోగగ్రస్థం చేసే ప్రాంగణం

కామెంట్‌లు