దత్తపది:- పి. రిషిక-9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట -జిల్లా:రాజన్న సిరిసిల్ల
 అన్న-సున్న-కన్న -చిన్న 
 ఆట వెలది 
అన్న జూపె పేర్మి అమృతం వలె నుండు 


సున్న గున్న వేల శోకపడకు 
కన్నవారు జేసె కష్టాన్ని గుర్తించి 
చిన్ననాడె చదువు చింత లేక
కామెంట్‌లు
శ్యామలీయం చెప్పారు…
బాగుంది.
చిన్నారికి బోలెడన్ని ఆశీర్వాదాలు.