చెరువు :- పి రిషిక-9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట -జిల్లా: రాజన్న సిరిసిల్ల

 ఆట వెలది 

చెరువు మనకి నెపుడుచేదోడుగానుండి
పంట పొలముకంత పంచు నీరు
మంచినీటి నిచ్చి మనలను గాపాడి
చెరువు పల్లెనంత చేరదీసు
కామెంట్‌లు