సాహితి కవి కళా పీఠంసాహితి కెరటాలు=============త్రిశూలధారి , త్రినేత్ర ధారి శివ శంకరా నమోస్తుతే !క్షీరసాగర మథనంలో గరళాన్ని కంఠంలో, నీలకంథరా నమోస్తుతే !అంబకు వామ భాగం ఇచ్చి మహిళల ఉన్నతిని కాంక్షించిన అర్ధనారీశ్వరా నమోస్తుతే !దివి నుండి భువికి దిగివచ్చిన గంగను జటాజూటంలో బంధించిన గంగాధరా నమోస్తుతే !యక్ష రాక్షసులకు సమానంగా వరాలు ఇచ్చిన శుభంకరా నమోస్తుతే !లింగధారుడవై భూనభోంతరాళాలు వ్యాపించిన లింగ దారీ నమోస్తుతే !నాగులను ఆభరణంగా వేసుకున్న నాగాభరణా నమోస్తుతే !రుద్ర భూమిని నీ నివాసం చేసుకున్న మృత్యుంజయా నమోస్తుతే !
నీలకంఠుడు:- రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి -కైకలూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి