అధికారం ఒక భాష
భాషే అధికారం
అధికార భాష అది!!
పరిపాలన ఒక భాష
భాషే పరిపాలన
పరిపాలన భాష అది
ప్రచారం ఒక భాష
భాషే ప్రచారం
ప్రచార భాషా అది
పరిచయం ఒక భాష
భాషే పరిచయం
పరిచయ భాష అది
పఠనం ఒక భాష
భాషే పఠనం
పఠనం భాష అది
మాట ఒక భాష
భాషే మాట
మాట భాష అది.
వాణిజ్య భాష విద్యా భాష
ఉద్యోగ భాష వ్యాపార భాష
ప్రపంచ భాష అదే ఆంగ్ల భాష!!
అతడే ఆంగ్ల అధ్యాపకుడు
లయోలా శేఖరయ్య
అతడే తెలంగాణ ఆక్స్ఫర్డ్
అతడే గ్రామీణ గ్రామర్
అతడే ఇంగ్లీష్ గ్లామర్
అతనికి ఇక వీడ్కోలు!!!!
30/06/2025 పదవీ విరమణ పురస్కరించుకొని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి