నటించే వాళ్లు ఆట ఆడే వాళ్ళు
దాన్ని కష్టంగా భావిస్తారు తప్ప
అనుభూతి చెందరు!!?
చూసేవాళ్ళు మాత్రమే అనుభూతి చెందుతారు.!
పాడేవాళ్లు
నృత్యం చేసేవాళ్లు
దాన్ని ఇష్టంగా భావిస్తారు
దాంట్లో లీనమవుతారు అనుభూతి చెందుతారు.!!
పేదవాళ్లు
దుఃఖం ఉన్నవాళ్లు
వాళ్లు ఆడుతారు పాడుతారు
అనుభూతి చెందుతారు
దాన్నే జీవితం అంటారు
జీవితాన్నే ఆటగా భావిస్తారు.!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి