ఇనుము:..కోరాడ నరసింహా రావు ! జూన్ 17, 2025 • T. VEDANTA SURY ఇనుము కనుగొన్న పిదపే బలము చేకూరె బ్రతుకులకు... ఇనుము బయటే గాదు మనలోనూ అవసరమే... మనలోన ఇనుము లేకున్న బలహీనుల మైపోయి రోగాల బారిన పడిపోదు మిది నిజము ! ఇనుముతో మనిషిది ఎన లేని బంధము ఇనుము మనము కలువ విజయమ్ము మనదేను..!! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి