శ్లోకం :
న భూమి ర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేన్ద్రియం వా న తేషాం సమూహ !
అనై కాన్తి కత్వాత్ సుషుప్తే కు సిద్ధం
తదేకో వశిష్టః శివ కే వలోహమ్ !!
భావం:
పంచభూతాలైన పృథ్వీ, తేజస్సు, వాయువు, నీరు, ఆకాశములను నేను కాను. నేను ఏ ఒక్క ఇంద్రియమును కానీ, వాటి సమస్యని కానీ కాను,
అనాత్మ వస్తువులు కే వలములు కావు. నేను సృష్టికి ఏక మాత్ర సాక్షిగా సదా
సిద్దుడనగుచున్నాను. నేను అద్వితీయుడను. సమస్త మానత్మ వస్తువులను ఇది కాదు ఇది కాదు అని త్రోసి పుచ్చగా అవశిష్టముగా మిగిలినది శివ స్వరూపమును, పరమానంద జ్ఞాన స్వరూపమును అయి ఉన్నది శివ స్వరూపడనే నేను !
*******
శ్రీ శంకరాచార్య విరచిత దశశ్లోకీ:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి