* అష్టాక్షరీగీతాలు * (ఏరువాక):- కోరాడ నరసింహా రావు !
కర్షక ఘర్మ జలంతో....
  సారాన్ని నింపు కుంటివి
     చేవగల ఆహారాన్ని
  వాత్సల్యంతోఅందించేవు 

నీరైతు బిడ్డల కష్టం
  వృథా కానీయవు కదా 
  చక్కని ఫలసాయము 
 వాత్సల్యంతో అందించేవు 
     ******

కామెంట్‌లు