శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు
 

6) వీరాధిరత్న వరయుక్త కిరీటహార 
     కేయూర కుండ లసత్కవజాభి
      రామ!
      హే వీర తారక జయామర
     బృంద వంద్య
     వల్లీనాథా! మమ దేహి   
      కరావలంబమ్!!

భావం: వజ్రవైఢూర్యములతో పొదగబడిన కిరీటము, హారములు, ధరించువాడా! భుజకీర్తులు,కర్ణకుండలములు, కవచము ధరించువాడా! తారకాసురుని సంహరించిన ధీరుడా! దేవతల పూజింపబడు వల్లీనాథా !
మాకు చేయూత నిమ్ము!!
                    ******
   
కామెంట్‌లు