జపాన్ లో వర్షం : జయా
 జపాన్ లో వర్షం వచ్చినప్పుడు ప్రజలు సమీపంలో ఉన్న  గొడుగుల స్టాండు నుంచీ గొడుగు తీసుకుని వాడుకుంటారు. అనంతరం మళ్ళీ ఆ గొడుగుని తీసుకొచ్చి తామెక్కడైతే తీసుకున్నారో ఆ స్టాండ్లో పెట్టేస్తారు. 
ఈ చర్య వారి నిజాయితీకి, క్రమశిక్షణకు, సామాజిక బాధ్యతకు అద్దం పడుతోంది.

కామెంట్‌లు