సాహితీ కళాపీఠం,సాహితీ కెరటాలు,=============ఓ విద్యావంతుడైన వ్యక్తి ఎన్నో నేర్పించగలడు,ఆయన అనుభవం అందరికీ ఉపయోగపడుతుంది,జ్ఞాన సంపద అతడు -ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తాడు!ఎంతోమందిని తీర్చిదిద్దుతాడు గొప్పగా,విలువలతో కూడుకున్న వ్యక్తిత్వం అతనిది,ఎంత పెద్ద సమస్య - అయినా పరిష్కరిస్తాడు,మెలుకవలు తెలిసిపోతాయి అన్ని విషయాలలో!ఆయన నైపుణ్యం కలిగిన వ్యక్తి,అవసరం అందరికి ఉంది -పాదరసంలా పనిచేస్తాయి ఆయన ఆలోచనలు,భుజస్కందాల మీద మోస్తాడు బరువులు!విజ్ఞానం కలిగిన వ్యక్తి,అపార అనుభవం కలిగుంది -వ్యవస్థకోసం పాటు పడతాడు,నిరంతరం సాగిపోతాడు అతడు!
అతని అనుభవం:- నారి నరేష్ మస్కట్ ఒమన్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి