అది ఓ భ్రమ...!ఆ బ్రమానందం అతి స్వల్పకాలమే...!దాని దుష్ప్రభావం...లెక్కకు. మిక్కిలి...!ఆర్థికంగా...ఆరోగ్యపరంగా...సభ్య సామాజికంగా..ఆదిచేస్తున్న నష్టం అపారం..!!కుటుంబ ఆనందానికిఅభివృద్ధికి...గొడ్డలి పెట్టు...!మాదకత అంటే....విచక్షణా విద్వంసం...!అక్క చెల్లి...అమ్మ అలీతేడాలేవీతెలియనివ్వదుమనిషిని నిర్వీర్యుని చేసిఅతని బ్రతుకుతోనే కాదుఅకుతుంబ భవిష్యత్తులోనూ ఆడుకుంటుంది..!!ఇది కేవలం అతనికితని కుటుంబానికే కాదు...దేశ పురోభివృద్ధికే...పెద్ద ప్రతి బంధకం...!ప్రధానంగా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా...ఆరోగ్యమే ఆనందం... ఐశ్వర్యం...!!!అలాంటి ఆరోగ్యాన్ని నాశనం చేసే మాదకద్రవ్యాలకి అందరం దూరంగా ఉందాం...!హాయిగా బ్రతుకుదాం..!!******
మాదకానందం....!;- .. కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి