చుక్కల కప్ప వచ్చింది
చక చక మీరు రారండి
రొక్కం ఖర్చు లేదండి
రెక్కల విప్పి వాలాండి
చెరువుగట్టుకు చేరింది
చీకటిలోన నిలిచింది
బలే బలేగా ఉందండి
బాల బాలికలు రారండి
రంగురంగులతో ఉంది
రగరగది మెరుస్తుంది
రమ్యంగా చూడండి
రంగులెన్నో చెప్పండి
నల్లటి ఆకాశం నుంచి
మినక్కు మినుక్కునా
వెలుగులు పంచే నక్షత్రముల
ఆ నల్లని కప్పను చూడండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి