నాకేమీ తెలీదు...
నాకేదీ చేతగాదు...
నేనేమీ చేయలేను...
ఈ ఆత్మ న్యూనతే...
మనిషిని అధహ్పాతాళానికి తొక్కేస్తోంది...!
ఇక్కడ చూడు....!
దానిబలమెంత...!?
అడిచేసే సాహసమేలాంటిది..?!
మన సంకల్పం బలమైనదైతే...అది ఎంత
ఎంత కఠినమైనదైనా...
అదెంత జటిలమైనదైనా..
సాధించటం అసాధ్యమేమీ కాదు...!!
దేహ దౌర్బల్యం కన్నా...
మనోదౌర్బల్యం...
ప్రమాదకరం....!
సమర్థులను కూడా...
అసమర్థులను చేసేస్తోంది...!!
" గట్టిగా అనుకో అయిపోతుంది "
కొత్త ట్రెండ్ డైలాగ్ వినలేదా...!
దీన్ని మనవాళ్ళెప్పుడో...
" ధృఢంగా సంకల్పించుకో
అయిపోతుంది..." అని
ఏనాడో చెప్పారు...!
ఏ పనినైనా...కష్టం అనుకోకు...
ఇష్టం గా ప్రయత్నించు
విజయం నీదే...!
ఈ విషయాలలో....
పశువులుపక్షులు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి