ప్రతి అడుగుకీ ఓ కథ ఉంది:- జయా
ఒకటి...
విజయంకేసి
వేసే అడుగు

లేదా

ఓటమి
మిగిల్చిన
శోకం కావచ్చు


అయితే
పాదముద్రలన్నీ
చూసేందుకు
ఒక్క లాగానే 
కనిపిస్తాయి
అనిపిస్తాయి

కామెంట్‌లు