శ్రీ శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కమ్ :- కొప్పరపు తాయారు

శ్లో కం : మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం 
నకర్ణం న జిహ్వా  న చ ఘ్రాణనేతే !
న చ వ్యోమ భూమి ర్నతేజో నవాయుః
చిదానంద రూపః శివోహం శివోహమ్ !!

భావం: మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము 
నేను కాను, ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను, చిదానంద రూపుడైనా శివుడను నేను 
శివుడను నేను!!
           *********

కామెంట్‌లు