ప్రపంచంలోని అతి పురాతన భూగర్భ స్టేషన్ లండన్‌లోని బేకర్ స్ట్రీట్! ఇది లండన్ భూగర్భంలో భాగం. దీనిని "ది ట్యూబ్" అని కూడా పిలుస్తారు. ఇక్కడి ఫోటోలో మొదటి మెట్రోపాలిటన్ రైల్వే ప్రారంభించిన స్టేషన్‌ను చూడవచ్చు. దీనిని 1863లో ప్రారంభించారు.
ఇక రెండవ ఫోటో 2022 నాటిది. ఇది పాత స్టేషన్ ను ఆధునీకరించారు.
బేకర్ స్ట్రీట్ లో భాగమైన ఈ మెట్రోపాలిటన్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి భూగర్భ రైల్వే లైన్ కార్యకలాపాలు 1863 జనవరి 10న ప్రారంభమయ్యాయి. ఇది మొదట పాడింగ్టన్, ఫారింగ్‌డన్‌లను అనుసంధానించింది. ఇది ప్రజా రవాణాలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి