శ్లోకం :
న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం !
అ రూపం తాధా జ్యోతి రాకార కత్వాత్
తదేకో వశిష్టః
శివః కేవలోహమ్!!
భావం: ఆ బ్రహ్మమునకు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు వర్ణములు లేవు. చిన్న, పెద్ద, పొడుగు, పొట్టి, పరిమాణములు లేవు. అది అ రూపము, అప్రమేయము, సూర్య చంద్రాది జ్యోతులను, ప్రకాశింప చేయుచున్న ది? కనుక దానిని ఎవరు ప్రకాశింప చేయగలరు?ఇట్టి
ఏ బ్రహ్మ వస్తువు తానొక్కటిగా మిగులుచున్నదో, అట్టి ఏకము, నిత్యము, సారము, సత్యము, అయిన శివుడనే నేను.
***"**""
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి