మంచి స్నేహితులు:- బొప్పని ఆదిత్య- ఆరవ తరగతి- జెడ్పిహెచ్ఎస్ తాటికల్- నకిరేకల్ మండలం- నల్లగొండ జిల్లా


 ఒక దట్టమైన అడవిలో చెట్టుపై  ఒక పావురం ఉండేది. పావురం స్నేహితులు ఏనుగు, కుందేలు చెట్టు కింద ముచ్చట పెడుతున్నాయి. వచ్చాడు అప్పుడే పక్కనే ఉన్న సరస్సు వెనుక నుండి ఒక వేటగాడు వచ్చాడు. వర్షం వస్తున్నది. కాబట్టి ఈ స్నేహితులు వేటగాడిని కనిపెట్టలేదు. చెట్టుపై నుంచి పావురం చూసింది. వేణు గాడు వస్తుండు పారిపోండి అని చెప్పింది. కుందేలు పారిపోయి పొదల్లో దూరింది. ఏనుగు వేటగాడి ముందుకు వెళ్లి వేటగాడిని తొండలతో సరస్సులోకి విసిరేసింది. మళ్లీ స్నేహితులందరూ కలిసిమెలిసి ఉన్నాయి.

కామెంట్‌లు