దత్తపది.:- కాల్వ రాజయ్య -తెలుగు భాషోపాధ్యాయులు -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట

  రంగ,గంగ,మంగ,తంగ 

ఆ వె 
(రంగ )రంగ యంటు రామభజన జేయ 
(గంగ)లోన మునిగి ఘనము గాను 
(మంగ) బయలు దేర మాయదారోల్లంత 
(తంగ) మంట నేడు తగవు జేసె
కామెంట్‌లు