అనగనగా 'బాల' అనే అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అవి కాకి, ఏనుగు, ఉడుత ఈ ముగ్గురు ఎప్పుడూ ఒక మర్రి చెట్టు కింద ఉండేవారు. ఒకరోజు వేటగాడు వచ్చి ఉడుతను చంపాలనుకున్నాడు. అప్పుడే కాకి వచ్చి లబోదిబోమని మొత్తుకుంటూ పరుగెత్తి ఏనుగును తీసుకొచ్చింది. ఏనుగు తొండం తో వేటగాడిని కొట్టింది. అప్పటినుంచి వారి స్నేహం మరింత బలపడింది.
నీతి : ఎవరైనా మన స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు వారిని కాపాడుకోవాలి
నీతి : ఎవరైనా మన స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు వారిని కాపాడుకోవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి