అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు జీవిస్తున్నాయి. అవి చాలా స్నేహంగా ఉండేవి. ఒకనాడు అడవిలోకి వేటగాడు వచ్చాడు. అంతలోనే ఒక చెట్టు మీద కూర్చున్న కాకి వేటగాడిని చూసింది. స్నేహితులారా పారిపోండి. అన్నది కాకి. జంతువులన్నీ తమ తమ ఇళ్లకు పారిపోయాయి. వేటగాడు నిరాశతో వెనుకకు తిరిగిపోయాడు. జంతువులన్నీ సుఖంగా జీవించాయి.
వేటగాడి నిరాశ:- ఆకారం ద్రోణాచారి- ఆరవ తరగతి- జెడ్పిహెచ్ఎస్ తాటికల్- నకిరేకల్ మండలం- నల్లగొండ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి