అనగనగా ఒక అడవిలో ఏనుగు ఉడుత పిచ్చుక ఉండేవి. ఒకరోజు అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు చెట్టు మీద ఉన్న పక్షిని చూశాడు. వేటగాడు పక్షిని కొట్టడానికి బాణం ఎక్కు పెట్టాడు. చెట్టు కింద ఉన్న ఏనుగు ఉడత చూసి ' ఓ పిచ్చుక వేటగాడు వచ్చాడు నువ్వు పారిపో' అని చెప్పారు. ఆ మాటలు విని పిచ్చుక తుర్రుమని పారిపోయింది. తర్వాత రోజు వచ్చి ఏనుగుకు ఉడతకు ధన్యవాదాలు చెప్పింది. అప్పటినుంచి ఆ మూడు చక్కని స్నేహితులయ్యారు. అందరూ కలిసిమెలిసి జీవించారు.
పారిపోయిన పిచ్చుక:- నక్క యశ్విత- ఆరవ తరగతి- జెడ్పిహెచ్ఎస్ తాటికల్- నకిరేకల్ మండలం- నల్లగొండ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి