సాహితీ కళాపీఠం,సాహితీ కెరటాలు,=============జీవితం అనుకున్నంతా సులువు కాదు,కష్టపడేలా చేస్తుంది _కన్నీళ్లు రాపిస్తుంది,గుండె బరువుగా మార్చేస్తుంది,సమస్యల్ని మోసేల చేస్తుంది!గుండెలోతుల్లో భారంగా,శ్రమజీవి గా మారుస్తుంది,అనుకున్నవి జరగకుండా ఆందోళన చేస్తుంది,ఊహ తెలియని వయస్సులో బరువులవిలువ తెలియచేస్తుంది!చెమట చుక్కల్ని చిందిస్తుంది,అప్పుడే నవ్విస్తుంది..అప్పుడే కన్నీళ్లు రప్పిస్తుంది,కూలీ చేసి కుటుంబాన్ని నడుపుతాడు,ఉన్నాదాంట్లో సర్దుకుంటాడు!నీ ఊపిరిపోయే వరకు జీవితం బరువు,అన్ని సమస్యల్ని మోయాల్సిందే,గుండె బరువు చేసుకొని నిలవాలి,నీ ప్రయాణం ఆగిపోకుండా సాగిపోవాలి _ఎంత బరువైన!
శ్రమజీవి బరువు,:- నారి నరేష్ మస్కట్ ఒమన్,
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి