రాజస్థాన్ లోని ఇసుక ప్రాంతంలోని పల్లె గుడకుమవాతన్. పాలీహౌస్ లతో రకరకాల కూరలు పళ్లతో రైతులు ప్రతిఏడూ3కోట్ల రూపాయల పంటతో కళకళలాడుతున్నారు.మినీఇజ్రాయిల్ గా వాసికెక్కిన ఇక్కడిరైతులు చదువులేకున్నా బుర్ర ఉపయోగించారు. ఖేమారామ్ అనే రైతు ఇజ్రాయెల్ వెళ్లి సాగుపాఠాలు నేర్చుకున్నాడు.ఆగ్రామ వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో పాలీహౌస్ నిర్మించిన అతను దోసవేసి12లక్షలు ఏడాదిలో సంపాదించిన ఘనుడు.సోలార్ ప్యానెల్స్ వాడాడు.అంతే,ఇప్పుడు ఆపల్లె పంటలతో విలసిల్లుతున్న సిరులమూటమొదట్లో వారు దివ్యాంగులు కారు కానీ ప్రమాదవశాత్తు కొన్ని అంగాలు కోల్పోయిన ఇతర దివ్యాంగులకు సేవలు అందిస్తున్న గొప్ప మానవతా మూర్తులు కేరళకు చెందిన ముస్తఫా చెట్టు మీద నుంచి కిందపడి నడవలేని స్థితిలో ఉన్నాడు కానీ నాలుగేళ్లు మానసిక ఆవేదన అనుభవించి డిగ్రీ పూర్తి చేశాడు ఒక ట్రక్కు కొని ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు తనలాంటి దివ్యాంగులకు దేశంలోని పర్యాటక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలకి తన ఖర్చుతో తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు ఓ వారం రోజులపాటు దివ్యాంగులకు వివిధ ప్రాంతాన్ని చూపటం ఒక హాబీగా పెట్టుకున్నాడు వారికి మానసిక ఆనందం కలిగిస్తున్నాడు నిజంగా ముస్తఫా ఆదర్శప్రాయుడుప్రతీక్ ఖండేల్వాల్ సివిల్ ఇంజనీరు కానీ భవనం మీద నుంచి కిందపడి వెన్నెముకకు దెబ్బ తగిలి చక్రాల కుర్చీలు వాడసాగాడు తన లాంటి దివ్యాంగుల కోసం ర్యాంప్ మై సిటీ అనే సంస్థను పెట్టాడు గవర్నమెంట్ ఆఫీసులు ఇతర సంస్థల వద్ద దివ్యాంగుల కోసం రాంపులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నాడు కొంతమందికి ఉచితంగా మందులు నిత్య అవసరమయ్యే వస్తువుల్ని పంచుతున్నాడు🌹
స్ఫూర్తిదాతలు సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి