ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఛైర్పర్సన్ డా.ధనాశిఉషారాణి

 తిరుపతి జిల్లా ఛిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి మరియు సింగర్ డా.ధనాశి ఉషారాణి ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ sp బాలసుబ్రహ్మణ్యం   జయంతి సంధర్భంగా సినీ సంగీత విభావరి రైల్వే కోడూరు లో 29 తేదీ తేజ కళ్యాణ మండపములో నర్వహించ డo జరిగింది. హరీష్ పాడుతా తియ్యగా గాయకులు మరియు తిరుపాలు గారు పేరు గాంచిన గాయకులచే    సాయంత్రం5 నుంచి 10 వరకు   నిర్వహించనున్నట్టు ఉషోదయ ఫౌండేషన్ చైర్పర్సన్  డా. ధనాసి ఉషారాణి తెలిపారు.గాయని గాయకులకు అందరికీ  మేమేంటోలను డా.ధనాశి ఉషారాణి స్పాన్సర్ చేయడం జరిగింది.బెస్ట్ సింగర్ అవార్డును అందుకోవడం జరిగింది.
కామెంట్‌లు