గోరింటాకు:- పైడి రాజ్యలక్ష్మి
 తరుణి చేతిన అరుణకాంతిని తెచ్చే
తమాషా తరువు గోరింట తళుకు ,,,,
దివిన మెరిసిన చందమామను
అరచేత దింపే తెలుగు జాణ
అచ్చ తెలుగు నుడికారమై
ఆషాఢమాస శోభ అయి
అలతి మెచ్చిన అలంకారమై భారము లేని అలంకారమై
కొత్తశోభను తెచ్చే వనిత లందరకున్


కామెంట్‌లు
Soumitri చెప్పారు…
Superb aunty👌🙏
అజ్ఞాత చెప్పారు…
masth cheppindru aunty