ఆరుద్ర జయంతి సందర్భంగా )
1925 ఆగస్టు 31న విశాఖపట్టణం లో
వెంకట జోగమ్మ,భాగ వతులనర్సింగరావు లదంపతులకు
ఉదయింంచిన సాహిత్య కిరణం.
అసలు పేరు సదాశివ శంకర శాస్త్రి.
ఆరుద్ర అంటే నక్షత్రం పేరు,
కుంకుమ రంగుతో వెలుగులీనే
ఒక పురుగు పేరు.
శంకర శాస్త్రిని స్నేహితులు ఆరుద్ర అని సరదాగా పిలవడంతో,
ఆపేరే సాహిత్యం లో ఆరుద్ర గా మార్చుకున్నాడు.
మొదట తన తన జీవితం హార్బర్
లో గుమస్తాగా, ప్రారంభించాడు.
ఆరుద్ర చదువు అంతాగ్రంధాలయం లోనే సాగింది అనేవాడు.
పుస్తకపఠనం, సేకరణ, నిత్య అద్యాయనం, రచనలు
అతని దినచర్యలు.
తెలుగువారు తలెత్తుకు ప్రపంచ సాహిత్యంలో విహరించడానికి ఈ సమగ్రాంద్ర సాహిత్య పుటలు అక్కరకు వస్తాయని అంటారు ఆరుద్ర.
"వేమన్న వేదం ", సి. పి. బ్రౌన్ పై మౌలిక పరిశోధన",అహింసా రౌడీ " రెండు రె ళ్లు ఆరు"
ఆనకట్టమీద ఆత్మహత్య, దెయ్యాల కొంప, వంటి డిటెక్టివ్ నవలలు ఇతని పేరేన్నిక పొందిన రచనలు.
తిరుక్కరల్, ను దక్షిణవేదoగా, జయగొండన్ రాసిన శృంగార కావ్యం కళింగత్తు పరణి ని, వెన్నెల వేసవిగా తెలుగులోకి అనువదించారు.
ఇవే కాక " అంతర్జాతీయ చదరంగం, " చాలా గుర్తింపు పొందింది.
రాముడికి సీతేమవుతుంది వంటి పుస్తకాలు ఆరుద్రగారి అద్భుత రచనలు.
"కవిత కోసమే నేను పుట్టాను "
క్రాంతి కోసం కళం పట్టాను అని చెప్పుకున్న దైర్యశాలి ఆరుద్ర
"త్వమేవాహం " మధ్యతరగతి మనస్థత్వానికి, యాంత్రిక నగర జీవితానికి మధ్యవుండే బాధలను
" సినీ వాలి " లో వర్ణించారు.
జానపద సాహిత్యంలో " కూనలమ్మ పదాలు ఉన్నా,
ఆరుద్ర అంతకు మించి మరిన్ని రాసారు.
" అంతు చూచేవరకు.. ఆకట ఆంధ్రుల చురుకు.. నిలువ ఉండని
సరుకు.. ఓ.. కునలమ్మా.. " అంటూ అంత్యప్రాసల ముద్రతో పాటు నీతులు, ఛలోక్తులు, వెటకారాలు కలగలిపి రాసారు.
సినీ రంగలో ప్రవేశ్నించాక
వేలకొద్ది సినిపాటలు రచించారు.
పిల్లలూ, దేవుడూచల్లని వారే,శ్రీరామ నామాలు, శతకోటి, వంటి పాటలు ఎన్నో రచించి
తనకంటూ ఒక ప్రత్యేక స్థానం
నిలువు కున్నాడు.
ఇద్దరూ కూడా
శ్రీ శ్రీ మేనల్లుడు ఆరుద్ర
ఇద్దరూ కూడా సాహిత్యం లో స్థిరపడడానికి చాలా కష్టాలు పడ్డవారే.
ఆరుద్ర పరిశోధనా వ్యాసాలు పత్రం సమర్పణలు గా అనేక మందిని ఆకట్టుకున్నాయి.
విశ్వ విద్యాలయం నుండి కళా ప్రపుర్ణాలు, డిలీట్ వంటి గౌరవాలు, ఉత్తమ విమర్శ కుడిగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ గౌరవం బిరుదులు పొందాడు.
73 ఏళ్ళు జీవించిన ఆరుద్ర జ్ఞాననేత్ర గ్రంధాలను ఇచ్చి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి
1998 జూన్ 4 న భౌతికంగా మనందరినీ విడిచి వెళ్లారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి