చెరువు క్షే త్రం... ఊరు వా డ... పల్లెలు పట్మాలు...
అంతా జలమయం !
కరుణించా ఇల్సిన వరునుడు
కన్నెర్ర జేస్తే పరిస్థితి ఇంతే మరి...!!
బాధే... నిజమే...!
ఐతే... ఆ వాన దేవుడ్ని తి డ తా వేం...!?
నీ స్వయం కృతానికి ....
అతడ్ని నెరస్తున్నిచేస్తావా?!
చక్కగా నెలకు మూడు వానలు కురిపించే వాడు!
పుష్కలంగా నీరు...
చక్కని పాడి, పంటలు...
దాహార్తే కాదు...
అన్ని అవసరాలూ తీరి ఆనందంగా బ్రతికేవాళ్లం !
కొండల్ని కరిగించేసాం...
అడవుల్ని మెసేసాం...
మన సుఖాలు మరిగి...
అన్నిటికీ యంత్రాలే...!
విప రీతంగా కాలుష్యాలను పెంచేసాం!
మనవల్లే... నేల, నీరు, నింగి అన్నీ జబ్బు పడిపో యాయ్...!!
ప్రమాద కరమైన అతినీల లోహితకిరణాల నుండి ఈ భూమిని కాపాడే రక్షణ కవ చం... పూర్తిగా చిరిగి చిల్లులు పడింది...!!
భూమి భరించలేని తాపాన్ని అనుభవిస్తోంది!
జీవ కోటి మల మలా మాడిపోతోంది!!
ఇదంత... ఎవరి వల్ల...
మీ వల్లే క దూ...!?
అధిక వేడి... అనుకోని అధిక వర్షాలు...
ఇదంత మీ వల్లే...!!
"చేసుకున్న వారికి చేసు కున్నంత మహదేవ ! "
అనుభవించక తప్పదుగా !!
ఓ మనుషుల్లారా...!
ఇక నైనా కళ్లు తెరవండి!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి