ఓం చంద్రమౌళీశ్వరాయ నమః
ఓం సర్వోత్కర్షలక్ష్మ్యై నమః
ఓం సత్త్వలక్ష్మ్యై నమః
ఓం తత్వలక్ష్మ్యై నమః
శ్లోకం:
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై || 10 ||*
తా.:
సరస్వతి, లక్ష్మీ, శివుని భార్య ఐన పార్వతి కూడా నీవే. సృష్టి, స్థితి, లయములను కూడా చేసేది నీవే. ముల్లోకములకు గురువైన విష్ణు దేవుని పట్టమహిషివీ నీవే. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను.!!
భావము:
సరస్వతి, లక్ష్మీ, పార్వతి ఈ జగత్తు కు తల్లులు. నీవు ఆ అమ్మల గన్న అమ్మవు. త్రిమూర్రి స్వరూపిణి గా వెలుగొందుతున్నది, నీవే. ఈ మూడు జగములను పెంచి, పెద్దచేసి, పోషించేదీ నీవే. చివరకు ఈ జగత్తు అంతటినీ, నీలో కలుపుకునేదీ నీవే. ఇంతటి శక్తివంతమైన నీకు మనసా వాచా కర్మణా నమస్కరిస్తున్నాను.!!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి