నమః శివాభ్యాం పశుపాలకాభ్యాంజగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ ।సమస్తదేవాసురపూజితాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 12పదార్థ వివరణనమః శివాభ్యాం – శివపార్వతీ దేవతలకు నమస్కారంపశు-పాలకాభ్యాం –సర్వజీవరాశుల రక్షకులైన దేవదంపతులకు("పశు" = జీవులు, "పాలక" = కాపాడేవారు)జగత్-త్రయీ-రక్షణ-బద్ధ-హృద్భ్యామ్ –మూడు లోకాల (భూ, భువః, స్వః)రక్షణ కోసం తమ హృదయాన్ని అంకితం చేసుకున్నవారుసమస్త-దేవ-అసుర-పూజితాభ్యామ్ –దేవతలూ, అసురులూ కూడా పూజించే మహాదేవి-మహాదేవుడునమో నమః శంకరపార్వతీభ్యామ్ –శంకరపార్వతీ దేవతారువులకు పునః పునః నమస్కారంతెలుగు భావార్థంసర్వజీవులను కాపాడేవారు,మూడు లోకాల రక్షణకోసం కట్టుబడి ఉన్న హృదయముగలవారు,దేవతలూ–అసురులూ పూజించేశంకరపార్వతీ దేవతారువులకుమళ్ళీ మళ్ళీ నమస్కారాలు.*******
శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి