మనిషిని కాదు!!?:-డా ప్రతాప్ కౌటిళ్యా. నవంబర్ 26, 2025 • T. VEDANTA SURY జీవించడానికి వ్యాపారం చేయడానికి నేను మనిషిని కాదు వృక్షాన్ని నా నివాసం భూమి!!జీవించడానికి డబ్బు కోసం పరిగెత్తడానికి నేను మనిషిని కాదు ఎగిరే పక్షిని నా నివాసం ఆకాశం విశ్వం నా ఆస్తి!!ఉనికి నా పని బ్రతుకు నా ఊపిరి!!డా ప్రతాప్ కౌటిళ్యా. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి