క్రీ.శ 1200లో రాజస్థాన్ చరిత్ర ఆరంభం.ఎన్నో రాజవంశాలు పాలించాయి.ముఖ్యమైంది మౌర్య వంశం.6వశతాబ్దిలో రాజపుట్స్ దీనిపై ఆధిపత్యం సంపాదించారు.ఢిల్లీ సుల్తానులు, టర్కీ వారి దండయాత్రలతో ఉక్కిరిబిక్కిరైంది.అప్పుడుదాన్ని రాజపుటానా అన్నారు.రాణా ఉదయసింహ్, రాణా ప్రతాప్,పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్య పాలకులు.మొగలుల పెత్తనం ఆపై 1956లో రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ హిందీ రాజస్థానీ ముఖ్య భాషలు.గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాష్ట్ర పక్షి, చిన్కారా రాష్ట్ర జంతువు.జానపద సంగీతంకి పేరు గాంచింది రాజస్థాన్.ఢోల్ ఢోలక్ నగారా, షెహనాయ్,థాలీ ముఖ్య వాద్యాలు. డిజర్ట్ నేషనల్ పార్క్ విశాల మైంది.గనుల పరిశ్రమ ముఖ్య పరిశ్రమ. కోట లో నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్,సిమెంట్ పింగాణి పరిశ్రమలు వృద్ధి చెందాయి🌹
రాజస్థాన్! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి