సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
================
ఓ సాహితీ.....!
ఆపకు నీ ప్రయాణం
సాగిపో ముందుకు
అక్షరం నీ తోడురాగా...!
పద్యమే నీ జీవనం
గద్యమే నీ ఊపిరిగా
సాగిపో ముందుకు
చైతన్య దీప్తి పంచగా...!
కొత్త పదాల జననం
కవిత నీలోని ఆవేశం
నూతనం నీ జగం
వెలిగే దీపం నీ అంతరంగం ...!
సాహిత్యపు క్రాంతి
వెలిగే అక్షర జ్యోతి
తొలగించు అజ్ఞాన భ్రాంతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి