సాహితీ స్రవంతి, జనవిజ్ఞాన వేదిక సంయుక్తంగా రూపొందించిన గురజాడ యుగస్వరం ఎందుకని? అనే పుస్తకాలు పలువురు ప్రముఖులకు అందాయి. రాజాం ఎస్.ఆర్.ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై, వీటిని బహూకరించామని సాహితీ స్రవంతి విజయనగరం జిల్లా క్రియాశీలక సభ్యులు గులివిందల షణ్ముఖరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ ఇల్లును స్మారక కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. గురజాడ జయంతిని ప్రభుత్వ సెలవుగా ప్రకటించి, రాష్ట్ర పండుగగా జరపాలంటూ నిర్దేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి పక్కి అప్పల నరసింహదాసు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, విశ్రాంత ఉపాధ్యాయులు పి.ముకుందరావులు తదితరులు పాల్గొన్నారు.
గురజాడ యుగస్వరం ఎందుకని? పుస్తకాల బహూకరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి